పాపన్నపేట్ సెప్టెంబర్ 17 (వుదయం ప్రతినిధి): గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపన్నపేట మండల వ్యాప్తంగా చెరువులు కుంటలు జలకళను సంతరించుకున్నాయి. బాచారం, కంది పల్లి , పాపన్నపేట సహ దాదాపు అన్ని గ్రామాలలో చెరువులు నిండి అలుగులు పడుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారుఅదేవిధంగా ఎగువ కురుస్తున్న వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు పొర్లి వనదుర్గమ్మ ముందుగా భారీ వరద మంజీర నది లోకి ప్రవహిస్తుంది.
మండల వ్యాప్తంగా విస్తారంగా వరాలు