అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత


కోరుట్ల సెప్టెంబర్ 17(వుదయం ప్రతినిధి)రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటిక్యాల గ్రామం మీదుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు రాయికల సబ ఇస్సం ఆరోగ్యం తమ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహిస్తుండగా రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు ఇసుక ట్రాక్టర్లను సంబంధిత వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.