బొల్లారం నీటి సమస్య తీర్చాలని వినతిపత్రం అందజేత
- బొల్లారం మున్సిపల్ నీటి సమస్యపై హైదరాబాద్ మహానగర సరఫరా మేనేజింగ్ డైరెక్టర్ వినతిపత్రం అందచేసిన బీజేపీ నాయకులు జిన్నారం, సెప్టెంబర్ 24, (వుదయం ప్రతినిధి ): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు వి. భరత్ చారి ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గిద్ద…